Railway Job Scam వచ్చేపోయే రైళ్లను లెక్కించడమే ఉద్యోగం.. యువతను బురిడీ కొట్టించి రూ.2.67 కోట్లు కొట్టేశారు
Railway Job Scam ‘ప్రముఖ కంపెనీల్లో ఉపాధి’ అంటూ ప్రకటనలు గుప్పించడం, యూట్యూబ్, వెబ్‌సైట్, వాట్సాప్, మెయిల్, ఫేస్‌బుక్, తదితర వాటిల్లో పాప్-అప్ మెనూల్లో ప్రకటనలు ఇచ్చి యువతను ఆకర్షించి బుట్టలో వేసుకుంటున్నారు కేటుగాళ్లు. అవతలి వారి బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కొందరు దళారుల అవతారం ఎత్తి నిరుద్యోగులను నిలువునా ముంచేస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇలాంటివి తరుచూ జరుగుతున్నా కొందరికి మాత్రం బుద్ధి రావడం లేదు.
By December 20, 2022 at 01:34PM
By December 20, 2022 at 01:34PM
No comments