Connect movie: పెళ్లి తర్వాత రూల్ బ్రేక్ చేసిన నయనతార.. ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు
పెళ్లికి ముందు ఒకలా ఉంటారు. పెళ్లి తర్వాత మనుషులు, మనసులు మారిపోతుంటాయి అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. ఇప్పుడు నయనతారను చూస్తే అది నిజమని అనక తప్పదు. అదేంటి? పెళ్లి తర్వాత నయనతారలో వచ్చిన మార్పు ఏం లేదే! అలాగే కనిపిస్తుందని చాలా మంది అనుకోవచ్చు. కానీ నయనతారలో వచ్చిన మార్పు లుక్ విషయంలో కాదులెండి.. రూల్స్ విషయంలో. రీసెంట్‌గా నయన తార పెళ్లి తర్వాత ఓ రూల్‌ను బ్రేక్ చేసింది.
By December 20, 2022 at 01:12PM
By December 20, 2022 at 01:12PM
No comments