Breaking News

Allu Arjun: అల్లు అర్జున్ స్పీచ్‌కి నిఖిల్ షాకింగ్ రియాక్షన్.. వీడియో వైరల్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్


Trolls on Allu Arjun: నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ల‌వ్ స్టోరి 18 పేజీస్‌. జీఏ 2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై రూపొందిన ఈ సినిమా డిసెంబ‌ర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కార్తికేయ 2 స‌క్సెస్ గురించి నిఖిల్‌ను అప్రిషియేట్ చేశారు. అప్పుడు నిఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ వీడియో...

By December 20, 2022 at 02:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nikhil-siddhartha-reaction-while-allu-arjun-speech-in-18-pages-video-goes-viral/articleshow/96367970.cms

No comments