POCSO Act సమ్మతితో శృంగారం.. వయసు తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన
POCSO Act లైంగిక నేరాలు, దాడుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం పోక్సోపై ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయిలో కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోక్సో ప్రకారం మైనర్ల సమ్మతి ఉందా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు వారిపై జరిగే అన్ని లైంగిక చర్యలనూ నేరంగా పరిగణిస్తుందని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.
By December 22, 2022 at 12:48PM
By December 22, 2022 at 12:48PM
No comments