Covid-19 చైనాలో రోజుకు మిలియన్ కేసులు, 5 వేల మరణాలు.. జనవరికి 3.7 మిలియన్లకు చేరే ఛాన్స్!
Covid-19 కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా ముప్పు మాత్రం తొలగిపోలేదు. మహమ్మారి అత్యవసర స్థితి దశ ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభణ వినాశకర స్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కొవిడ్ ముగిసిపోలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలూ ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
By December 22, 2022 at 03:08PM
By December 22, 2022 at 03:08PM
No comments