Prabhas: ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్లు ఆ ఇద్దరే.. ఇందులో రాజమౌళి ఉన్నాడా? లేడా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలయ్య ‘అన్‌స్టాబుల్ టాక్ షో’లో ప్రభాస్ ఏం మాట్లాడాడనే టాపిక్‌పై చర్చ నడుస్తోంది. సాధారణంగా బయట ఇంటర్వ్యూల్లో పెద్దగా కనిపించని బాహుబలి స్టార్ ఇలాంటి టాక్ షోలో కనిపించడంపై అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించి ఫస్ట్ పార్ట్ ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ప్రభాస్ తనకు ఇష్టమైన ఇద్దరు డైరెక్టర్ల పేరును ఈ సందర్భంగా రివీల్ చేశాడు. ఇంతకీ అందులో రాజమౌళి పేరు ఉందా? లేదా?
By December 30, 2022 at 08:16AM
By December 30, 2022 at 08:16AM
No comments