Pawan Kalyan: వారియర్ గెటప్‌లో పవన్ కళ్యాణ్.. ‘హరి హర వీర మల్లు’ లేటెస్ట్ ఫొటో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన లుక్‌కి సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. వారియర్‌ను పోలీనట్లున్న తన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న హరి హర వీర మల్లు చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
By December 07, 2022 at 08:49AM
By December 07, 2022 at 08:49AM
No comments