Pawan Kalyan: 20 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్.. ఫొటో వైరల్

Pawan Kalyan Martial arts: పవన్ కళ్యాణ్ చేస్తున్న పీరియాడిక్ చిత్రం‘హరి హర వీర మల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మాత. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతుంది. సినిమా తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ఈ సినిమా కోసం రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన నెట్టింట షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
By December 10, 2022 at 07:55AM
By December 10, 2022 at 07:55AM
No comments