అదృష్ట దేవతను గదిలోకి లాక్కెళ్లి.. కన్నడ స్టార్ దర్శన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందూ సంఘాలు ఫైర్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
Darshan: కన్నడ హీరో దర్శన్‌పై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. అందుకు కారణం ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో హిందువులు పవిత్రంగా పూజించే అదృష్ట దేవతపై చేసిన కామెంట్స్. హిందు దేవుళ్లను అవమానించటంతో దర్శన్‌పై ఫైర్ అవుతున్న హిందూ సంఘాలు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హిందూ సంఘాలు అంటున్నాయి. మరి దర్శన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని హిందువులకు క్షమాపణలు చెబుతారో లేదో చూడాలి మరి.
By December 10, 2022 at 08:56AM
By December 10, 2022 at 08:56AM
No comments