ట్యాక్స్ కట్టడానికి పవన్ కళ్యాణ్ రూ.5 కోట్లు అప్పు.. జనసేన నాయకుడి వీడియో వైరల్

సినిమాలు, రాజకీయాలు రెండు రంగాలకు అవినాభావ సంబంధాలున్నాయి. ఈ రెండు వేర్వేరు రంగాల్లో రాణిస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకు తన సంపాదనకు సంబంధించిన ట్యాక్స్ చెల్లించటానికి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నానంటూ ఓ జనసేన నాయకుడు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్‌గా పవన్ కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటం గ్రామస్థులకు కూడా ఆయన..
By December 10, 2022 at 07:17AM
By December 10, 2022 at 07:17AM
No comments