Nayanthara : నయనతార ‘కనెక్ట్’.. నిద్రలేని రాత్రులు పక్కా..

గతంలో ‘మయారి’ వంటి హారర్ మూవీతో భయపెట్టిన డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ప్రస్తుతం ‘కనెక్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. డిసెంబర్ 22న తమిళ్, తెలుగులో విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాలకు పైగా కట్ చేసిన ట్రైలర్‌లో చూపించిన థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో పాటు నెక్ట్స్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచాయి.
By December 09, 2022 at 12:36PM
By December 09, 2022 at 12:36PM
No comments