Manchu Lakshmi: లెస్బియన్ క్యారెక్టర్‌లో మంచు లక్ష్మి.. వైరల్‌గా లిప్ లాక్ సీన్స్

టాలీవుడ్‌లో ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నెటిజన్ మీమ్‌కు ఓవర్‌గా స్పందించి ట్రోలింగ్‌కు గురైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే విడుదలైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘మాన్‌స్టర్’ మూవీలో లెస్బియన్ రోల్ పోషించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ చిత్రంలో మరో నటితో లిప్ లాక్ సీన్‌లో నటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
By December 09, 2022 at 11:09AM
By December 09, 2022 at 11:09AM
No comments