Rahul Gandhi పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన రాహుల్.. అలాంటి అమ్మాయి అయితే ఒకే అట!
Rahul Gandhi భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తమిళనాడులో ఓ మహిళ తన వద్ద పెళ్లి ప్రస్తావన తేగానే ఆయన మురిసిపోయారు. జోడో యాత్రలో ఆయన వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. ఒక మహిళ రాహుల్ గాంధీతో పెళ్లి గురించి మాట్లాడుతుండగా ఆయన సరదాగా కనిపించారు. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఆయన చెప్పేశారు.
By December 29, 2022 at 07:54AM
By December 29, 2022 at 07:54AM
No comments