Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రన్ టైమ్, రవితేజ స్క్రీన్ స్పేస్ ఎంతో తెలుసా?
Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పాత్ర సినిమాలో అభిమానులన ఎంత సేపు మెప్పిస్తుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. లేటెస్ట్ సమాచారం మేరకు రవితేజ పాత్ర 45 నిమిషాలుంటుందట.. మూవీ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలని టాక్.
By December 21, 2022 at 11:08AM
By December 21, 2022 at 11:08AM
No comments