Income Tax రోజు కూలీకి రూ.14 కోట్ల పన్ను కట్టాలని నోటీసు.. బాధితుడు షాక్!
Income Tax డబ్బు సంపాదన ఒక్కటే కాదు, అందుకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు సైతం పాటించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓ సామాన్యుడికి ఏకంగా రూ. 14 కోట్ల రూపాయాలు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంతో అతడు ఖంగుతిన్నాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. అతడు రోజువారీ కూలీ కావడంతో లబోదిబోమని రోదిస్తున్నాడు. తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నాడు.
By December 21, 2022 at 11:07AM
By December 21, 2022 at 11:07AM
No comments