సూసైడ్ బాంబర్ అనుకుని సత్యదేవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. చేదు అనుభవంపై హీరో రియాక్షన్

వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. ఇందులో తమన్నా హీరోయిన్. డిసెంబర్ 9న మూవీ రిలీజైంది. ఈ క్రమంలో సత్యదేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో చిరంజీవి గురించి, తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో ఓసారి ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా వివరించారు. పోలీసులు తననెందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని కూడా..
By December 09, 2022 at 09:44AM
By December 09, 2022 at 09:44AM
No comments