Breaking News

Mallikarjun Kharge చేతకాకపోతే తప్పుకుని వేరే వారికి దారి ఇవ్వండి.. నేతలకు ఖర్గే వార్నింగ్


Mallikarjun Kharge కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నేతలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంగా మారాయి. కీలక పదవుల్లో ఉన్న నేతలు సహా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, అలా కాకపోతే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశంలో పలు అంశాలపై ఖరాకండిగా చెప్పారు.

By December 05, 2022 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-president-mallikarjun-kharge-calls-for-top-to-bottom-accountability-at-key-meet/articleshow/95993128.cms

No comments