Madhya Pradesh Accident ఘోర ప్రమాదం.. బస్టాప్‌లోకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురు మృతి

Madhya Pradesh Accident బస్టాప్‌లో నిలబడినవారిపైకి వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు దూసుకెళ్లి ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందిన ఘోర ప్రమాదం మధ్యప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
By December 05, 2022 at 10:24AM
By December 05, 2022 at 10:24AM
No comments