Kantibhai Kharadi బీజేపీ నేతలు దాడి.. చీకట్లో 15 కి.మీ. పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Kantibhai Kharadi గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై బీజేపీ బీజేపీ అభ్యర్థి, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ బనస్కాంత జిల్లా దంతా ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ తన ప్రత్యర్థిగా బీజేపీ నేత లాధు పర్ఘీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తనపై దాడికి పాల్పడినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపిన ఆయన.. వారి నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని చెప్పారు
By December 05, 2022 at 08:38AM
By December 05, 2022 at 08:38AM
No comments