రూ.21 కోట్లు లోన్ తీసుకున్న ప్రభాస్.. ఆశ్యర్యపోతున్న సినీ సర్కిల్స్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌కి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన హైదరాబాద్‌లోని తన ఆస్తుల మీద బ్యాంకు లోను తీసుకున్నారని. ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. పాన్ ఇండియా స్టార్‌గా క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్న ప్రభాస్ బ్యాంకు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చిందనేది అందరిలోనూ మొదులుతున్న ప్రశ్న. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.
By December 25, 2022 at 08:19AM
By December 25, 2022 at 08:19AM
No comments