Ruturaj Gaikwad తో డేటింగ్‌పై హీరోయిన్ క్లారిటీ.. ఆ కారణంతో ఫ్రెండ్‌షిప్ కూడా దెబ్బతిందట

Ruturaj Gaikwad Sayali Sanjeev dating పై గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఎట్టకేలకి మారాఠి నటి రియాక్ట్ అయ్యింది. తమ మధ్య ప్రస్తుతం ఏమీ లేదని చెప్పుకొస్తూనే... గతంలో ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉండేదని అంగీకరించింది. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే? రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించినప్పుడు కనీసం కంగ్రాట్స్ కూడా నటి చెప్పలేకపోతోందట. కెరీర్, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చిన ఈ నటి...
By December 05, 2022 at 07:56AM
By December 05, 2022 at 07:56AM
No comments