Kantara: భారీ కలెక్షన్స్ సాధించాలంటే బిగ్ స్టార్స్ అవసరం లేదు.. ‘కాంతార’ సక్సెస్‌పై రాజమౌళి కామెంట్స్
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. రూ. 400 కోట్ల వసూళ్లను సినిమా సాధించింది. ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మినిమం బడ్జెట్‌తో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని అందరరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు కాంతార సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. భారీ చిత్రాలను నిర్మించే రాజమౌళి కాంతార సినిమా బడ్జెట్, కలెక్షన్స్‌పై కామెంట్స్ చేయటం అనేది...
By December 11, 2022 at 06:49AM
By December 11, 2022 at 06:49AM
No comments