Germany to Mumbai అమ్మానాన్నలను చూసేందుకు బైక్‌పై జర్మనీ నుంచి ముంబయికి.. యువతి సాహసానికి హ్యాట్సాప్

Germany to Mumbai కోవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రులు లేకుండానే ఆమె వివాహం వేరే దేశంలో జరిగిపోయింది. ఆంక్షలు సడలించిన తర్వాత వారిని కలుసుకోవాలని భావించింది. అయితే, విమానంలో వస్తే కిక్కు ఏముంటుందని వినూత్నంగా ఆలోచించింది. ఆ యువతి భర్తతతో కలిసి పెద్ద సాహసమే చేసింది. దాదాపు ఐదు నెలల పాటు బైక్ నడుపుకుంటూ ముంబయికి చేరుకుంది. ముంబయికి చెందిన మేధా రాయ్ 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకుంది.
By December 10, 2022 at 10:13AM
By December 10, 2022 at 10:13AM
No comments