Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా పవన్ కళ్యాణ్.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టారు. ఆదివారం రోజున టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించనుంది. వీరి కాంబినేషన్ మూవీ గురించి కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా టీమ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
By December 11, 2022 at 07:36AM
By December 11, 2022 at 07:36AM
No comments