Jharkhand బంధువును నరికి చంపిన యువకుడు.. తెగపడిన తలతో సెల్ఫీలు దిగిన ఫ్రెండ్స్

Jharkhand భూమి విషయంలో మేనమామ కుటుంబంతో వైరం కొనసాగుతోంది. కొన్నాళ్లుగా వివాదం నడుస్తుండగా.. మేనమామ కుమారుడ్ని స్నేహితులతో కలిసి అపహరించాడు యువకుడు. దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశారు. నరికి చంపేసి మొండెం నుంచి వేరుచేసిన తలతో నిందితులంతా కలిసి సెల్ఫీలు దిగారు. దారుణమైన ఈ ఘటన ఝార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంది. నిందితుల అమానుష చర్యకు పోలీసులే విస్తుపోయారు. మొండెం ఒక చోట, తల మరోచొట పడేశారు.
By December 06, 2022 at 07:46AM
By December 06, 2022 at 07:46AM
No comments