ఎదపై టాటూ, ముక్కు పుడకతో కొత్త లుక్‌లో అనుపమ.. నెటిజన్స్ ఏమంటున్నారంటే!
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హల్ చల్ చేసే మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తాజాగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఓ ఫొటోలో ఆమె ముక్కు పుడకతో కనిపిస్తుంది. మరో ఫొటోలో ఆమె ఎదపై టాటూ ఉంది. ఇప్పటి వరకు అనుపమ పరమేశ్వరన్ కనిపించని లుక్స్ కావటంతో నెటిజన్స్ సదరు ఫొటోలు చాలా కొత్తగా ఉన్నాయంటూ, క్యూట్‌గా ఉన్నావంటూ అనుపమ పరమేశ్వరన్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
By December 10, 2022 at 09:55AM
By December 10, 2022 at 09:55AM
No comments