FIFA World Cup 2022 సొంతజట్టు ఓటమికి ఇరాన్‌లో సంబరాలు.. వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు!

FIFA World Cup 2022 ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రజల నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతూనే ఉంది. ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్‌లోని నైతిక పోలీసు విభాగం అదుపులోకి తీసుకున్న 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని కస్టడీలో మరణంతో మొదలైన నిరసనలు.. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయికి చేరాయి. తాజాగా, ఇరాన్ జట్టు అమెరికా చేతిలో ఓడిపోతే జనం సంబరాలు చేసుకున్నారు.
By December 01, 2022 at 09:55AM
By December 01, 2022 at 09:55AM
No comments