Expat City Ranking 2022 ప్రవాసులకు అత్యంత అనువైన నగరం.. చెత్త నగరం ఇవే

Expat City Ranking 2022 విదేశాలలో ఉండే ప్రవాసీలకు అనుకూలంగా ఉండే నగరాల ఏంటి? అనేది తెలుసుకోడానికి ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 12 వేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అభిప్రాయాలు ఆధారంగా నివేదిక రూపొందించిన ఆ సంస్థ.. ర్యాంకింగ్‌ను ఇచ్చింది. ఇందులో 10 టాప్‌లో స్పెయిన్, దుబాయ్ నుంచి రెండేసి నగరాలు ఉన్నాయి. ఇక, తొలి స్థానంలో అనూహ్యంగా స్పెయిన్ నగరం నిలిచింది.
By December 01, 2022 at 08:49AM
By December 01, 2022 at 08:49AM
No comments