Gujarat Assembly Election 2022 19 జిల్లాల్లో 89 సీట్లకు మొదలైన పోలింగ్.. ఈసారి గుజరాతీలు ఎటువైపు మొగ్గేనో?

Gujarat Assembly Election 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు పక్కా వ్యూహాలతో ప్రచారం చేశాయి. ప్రజల్ని తమ వైపు ఆకర్షించేందుకు హామీల జల్లు కురిపించాయి. ఇప్పటివరకు గుజరాత్‌లో జరిగిన అన్ని ఎన్నికల్లో కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండేది. తాజాగా ఆప్ పూర్తిస్థాయి అరంగేట్రం చేయడంతో ముక్కోణపు ఫైట్ జరుగుతోంది. ఈసారి గుజరాతీలు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
By December 01, 2022 at 07:46AM
By December 01, 2022 at 07:46AM
No comments