Exam Pass ‘నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటావా పరీక్షల్లో పాస్ చేయిస్తా..’ యువకుడి అఫర్‌కు అవాక్కైన అమ్మాయి!
Exam Pass పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్న యువతి.. ఇటీవల పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ తప్పింది. దీంతో తాను ఆ సబ్జెక్ట్ బాగానే రాసినా ఎందుకు ఫెయిల్ అయ్యానని భావించి రీ కౌంటింగ్‌కు ఫీజు చెల్లించింది. ఇక్కడే కథ మొదలయ్యింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్.. నువ్వు పాస్ కావాలంటే నేను చెప్పినట్టు చేయాలని ఆఫర్ చేశాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే పరీక్షలో పాస్ చేయిస్తానని ప్రలోభపెట్టాడు. అంతేకాదు, తనకు రూ.5 వేలు ఇవ్వాలని కోరాడు.
By December 21, 2022 at 01:00PM
By December 21, 2022 at 01:00PM
No comments