BF7 Variant ఒకరి నుంచి 18కి వ్యాపించే చైనా కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే
BF7 Variant ప్రస్తుతం పొరుగు దేశం చైనాలో ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉప వర్గం బీఎఫ్ 7 విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్ వంటి నగరాల్లో బీఎఫ్.7 రకం ప్రధానంగా వ్యాప్తిలో ఉన్నట్టు అక్కడ నుంచి వస్తున్న నివేదికలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే చైనా వ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశంలోకి ఈ వేరియంట్ ప్రవేశించడం ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాలుగు కేసులు దేశంలో నమోదయ్యాయి.
By December 22, 2022 at 07:24AM
By December 22, 2022 at 07:24AM
No comments