Khakee The Bihar Chapter చిక్కులో బిహార్ ‘ఖాకీ’.. అవినీతి ఆరోపణలపై కేసు

Khakee The Bihar Chapter నవంబరు 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ సంచలన విజయం నమోదుచేస్తోంది. బిహార్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా దీనిని రూపొందించారు. బిహార్ ఐపీఎస్ అధికారి తన జీవితంలో ఎదురైన ఓ సంఘటనను స్వయంగా తన పుస్తకంలో రాయడంతో దీనిని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వెబ్ సిరీస్ తీయడానికి ఒక్క రూపాయికి ఆయనతో ఒప్పందం చేసుకుంది
By December 09, 2022 at 08:16AM
By December 09, 2022 at 08:16AM
No comments