Breaking News

Yashoda day 3 collections: బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న సమంత.. ‘యశోద’ 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే..!


Samantha Day 3 Collections: బాక్సాఫీస్ దగ్గర సమంత దూకుడు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చ‌ర్య‌పోవ‌టంతో పాటు ముచ్చ‌ట ప‌డుతున్నాయి. అందుకు కార‌ణం.. ఆమె లేటెస్ట్ మూవీ ‘యశోద’. సామ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 11న విడుద‌లైంది. సాధార‌ణంగా సినిమా విడుదలై రోజులు గ‌డుస్తున్న కొద్ది క‌లెక్ష‌న్స్ త‌గ్గుతూ వ‌స్తాయి. కానీ ‘యశోద’ సినిమా విష‌యంలో మాత్రం అలా క‌నిపించ‌టం లేదు.స్ట‌డీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా..

By November 14, 2022 at 01:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-latest-movie-yashoda-3-days-collections/articleshow/95503644.cms

No comments