Superstar Krishna Health Update: హాస్పిటల్‌లో సూపర్ స్టార్ కృష్ణ.. టెన్షన్‌లో ఫ్యాన్స్.. డాక్టర్స్ ఏమన్నారంటే!

Superstar Krishna Health Condition: సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్‌లో (Continental Hospital) జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని సీనియర్ నటుడు నరేష్.. ఆదివారం నానక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని...
By November 14, 2022 at 11:30AM
By November 14, 2022 at 11:30AM
Post Comment
No comments