Rajasthan: హెలికాప్టర్ వల్ల గేదె చనిపోయిందని కంప్లైంట్... పైలటే కారణమంటున్న వృద్ధుడు

రాజస్థాన్‌లో (Rajasthan) ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన గేదే చనిపోవడానికి హెలికాప్టర్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెలికాప్టర్ నుంచి వచ్చిన శబ్దం వల్లే మృతి చెందిందని, పైలట్‌పై ఫిర్యాదు చేశాడు.
By November 14, 2022 at 01:04PM
By November 14, 2022 at 01:04PM
No comments