Yashoda Day 1 Collections: ‘యశోద’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మేకర్స్ ఏమంటున్నారంటే!

Samantha: సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. హరి, హరీష్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, సంపత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 11న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం మంచి అంచనాలతోనే బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. మరి తొలి రోజున సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
By November 12, 2022 at 01:34PM
By November 12, 2022 at 01:34PM
No comments