Suryapet Accident అయ్యప్ప పడిపూజకు వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

Suryapet Accident శనివారం కావడంతో సమీపంలో ఉన్న అయ్యప్ప ఆలయం వద్ద మహాపడి పూజ నిర్వహిస్తుండటంతో మునగాలకు చెందిన పలువురు అక్కడకు వెళ్లారు. పూజ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా మృత్యువు వారికి లారీ రూపంలో ఎదురయ్యింది. దూరం ఎక్కువవుతుందని వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్.. రాంగ్ రూట్‌లో వెళ్లడమే ప్రమాదానికి కారణమయ్యింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడం వల్ల అనేక మంది తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.
By November 13, 2022 at 05:56AM
By November 13, 2022 at 05:56AM
No comments