Anushka Shetty: కత్తి పట్టిన చేత్తోనే గరిటె తిప్పిన అనుష్క శెట్టి.. ఇక 10 రోజులు అక్కడే

Anushka 48: అరుంధతి (Arundathi), బాహుబలి (Bahubali), భాగమతి.. వంటి చిత్రాల్లో పవర్ క్యారెక్టర్ పోషించిన అనుష్క శెట్టి (Anushka Shetty) ... నెక్ట్స్ సినిమా కోసం సన్నద్ధమైంది. ఈ సినిమా కోసం అనుష్క కేవలం లుక్ పరంగానే సిద్ధం కాలేదట. పాత్ర పరంగానూ సిద్ధంగా.. చేయబోయే చెఫ్ పాత్ర కోసం 10 మంది ప్రముఖ ఇంటర్నేషనల్, దేశీయ చెఫ్‌లతో కలిసి పని చేసింది. దీని కోసం మేకర్స్ ఫైవ్ స్టార్ హోటల్‌ను...
By November 12, 2022 at 12:56PM
By November 12, 2022 at 12:56PM
No comments