Yashoda Collections: సమంత జోరు తగ్గేదే లే.. ఓవర్ సీస్‌లో లాభాలతో దూసుకెళ్తోన్న ‘యశోద’

Yashoda overseas collections: సమంత (Samantha) నటించిన లేటెస్ట్ యశోద (Yashoda) విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఓవర్‌సీస్‌లో అయితే సామ్‌కి తిరుగేలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో యశోద యు.ఎస్‌లో నాలుగు లక్షల డాలర్స్‌ను వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో అది రూ. 3.2 కోట్లు. ఇక శనివారం రోజుకే ఓవర్‌సీస్‌లో హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్‌కి బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఆదివారం నుంచి అక్కడే పంపిణీదారుడు ...
By November 14, 2022 at 08:17AM
By November 14, 2022 at 08:17AM
No comments