Waltair Veerayya: బాస్ పార్టీకి సిద్ధంగా ఉండండి.. ‘వాల్తేరు వీరయ్య’ క్రేజీ అప్డేట్ ఇచ్చేసిన దేవిశ్రీ

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య.. ఓ వైపు ఫైనల్ లెగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ.. నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంటోంది. మెగా ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్స్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi sri Prasad) ఓ క్రేజీ విషయాన్ని చెప్పి మెగా ఫ్యాన్స్‌ని సంతోషంలో ముంచెత్తారు. ఇంతకీ మన రాక్‌స్టార్ ఏం చెప్పారో తెలుసా!.. వచ్చే వారం
By November 14, 2022 at 07:08AM
By November 14, 2022 at 07:08AM
No comments