Aadya: నాన్నలాగే కూతురు.. రేణు దేశాయ్ కామెంట్స్.. పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య వీడియో వైరల్

Pawan Kalyan Daughter: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. నటి, దర్శకురాలు రేణు దేశాయ్ రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో.. చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె షేర్ చేసిన వీడియో, పోస్ట్ చేసిన కామెంట్స్ దేని గురించో తెలుసా!.. పవన్ కళ్యాన్ కుమార్తె ఆద్య గురించి. వీడియో గమనిస్తే అందులో ప్రయాణిస్తున్న కారు పైనున్న గ్లాస్‌ను ఓపెన్ చేసి..
By November 14, 2022 at 09:23AM
By November 14, 2022 at 09:23AM
No comments