Couple Divorce విడాకుల కోసం వచ్చి.. మళ్లీ ఒక్కటై వేడుకగా తిరిగెళ్లిన 17 జంటలు!

Couple Divorce కాపురం అన్నాక కలహాలు, స్పర్థలు సహజం. భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోతే ఎటువంటి గొడవలు ఉండవు. కానీ, వీటిని కొందరు తెగేవరకూ లాగి విడాకులు తీసుకుంటారు. అయితే, చివరి నిమిషంలో కోర్టు ప్రయత్నాలతో కొందరు కలిసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, విడిపోవడానికి సిద్ధమైన 17 జంటలు.. న్యాయస్థానం సయోధ్యతో మనసు మార్చుకుని... కలిసి బతకాలని నిర్ణయించుకున్నాయి. ఆనందంగా వెళ్లిపోయిన ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో చోటుచేసుకుంది.
By November 13, 2022 at 09:51AM
By November 13, 2022 at 09:51AM
No comments