Vishwak Sen: అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న విశ్వక్ సేన్.. ఛాంబర్‌లో నిర్మాతల ఫిర్యాదు

విశ్వక్ సేన్ (Vishwak Sen) ... రీసెంట్‌గానూ ఓరి దేవుడా (Ori Devuda)తో మంచి విజయాన్నే అందుకున్నారు. ఈ యంగ్ హీరో చేస్తున్న సినిమాల్లో సీనియర్ హీరో అర్జున్ (Arjun Sarja) సినిమా కూడా ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ మెగా ఫోన్ వహిస్తూ రూపొందిస్తోన్న ఈ సినిమా పూర్తి చేయకుండానే విశ్వక్ సేన్ వెళ్లిపోవటం అనేది అర్జున్‌కి ఆగ్రహాన్ని తెప్పించింది. దర్శక నిర్మాతలు విశ్వక్ సేన్‌పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారని టాక్.
By November 05, 2022 at 01:53PM
By November 05, 2022 at 01:53PM
No comments