Vishnu Manchu: మెగాస్టార్ చిరంజీవికి విష్ణు మంచు అభినందనలు..ఇప్పుడా చెప్పేది అంటున్న నెటిజన్స్
Vushnu Manchu wishes: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ (Indian Film Personality) 2022 వంటి అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలకుగానూ ఈ అవార్డును భారత ప్రభుత్వం చిరంజీవికి (Chiranjeevi) అందించింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు అయిన విష్ణు మంచు (Vishnu Manchu) రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా..
By November 22, 2022 at 10:18AM
By November 22, 2022 at 10:18AM
No comments