Breaking News

Nandamuri Balakrishna: NBK 108 డేట్ లాక్ చేసిన బాలయ్య.... బాలీవుడ్ భామతో నందమూరి హీరో


NBK 108 Update: నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) జోరు చూపిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న వీర‌సింహా రెడ్డి (Veera Simha reddy) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌క మునుపే బాల‌కృష్ణ త‌న నెక్ట్స్ మూవీ NBK 108 ని సెట్స్ పైకి తీసుకెళుతున్నార‌ట‌. అనీల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు..

By November 22, 2022 at 07:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sonakshi-sinha-team-up-with-balakrishna-in-nbk-108/articleshow/95672355.cms

No comments