Breaking News

Boss Party Song Promo: ‘వాల్తేరు వీరయ్య’ సాంగ్ ప్రోమో... మెగా ట్రీట్ పక్కా


Waltair Veerayya: మెగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ నుంచి సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌లవుతుంది. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ నుంచి బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు ‘బాస్ పార్టీ’ అనే సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉండ‌బోతుందో చెబుతూ మంగ‌ళ‌వారం..

By November 22, 2022 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-movie-waltair-veerayya-boss-party-song-promo-released/articleshow/95678861.cms

No comments