Vishal Marriage: అభినయతో పెళ్లి..నేను మాట తప్పను.. స్టేజ్‌పైనే క్లారిటీ ఇచ్చిన విశాల్

Vishal Laththi : కోలీవుడ్ (Kollywood) హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరు తెచ్చుకున్న విశాల్ (Vishal) పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల ఆయన నటి అభినయను పెళ్లి చేసుకుంటారనే దానిపై నెట్టింట బలంగానే వార్తలు వినిపించాయి. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెడుతూ హీరో విశాల్ స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చేశారు. లాఠీ (Laththi) ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో వేదికపై ఆయన మాట్లాడుతూ తన పెళ్లి గురించి..
By November 14, 2022 at 10:10AM
By November 14, 2022 at 10:10AM
No comments