Vijay Deverakonda: ‘అన్నా కమ్ బ్యాక్ ఎప్పుడు’ అంటున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ... రౌడీ స్టార్ రిప్లై

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాన్ ఇండియా రేంజ్‌లో చేసిన ప్రయత్నం ‘లైగర్’ (Liger). అయితే ఆగస్ట్‌లో విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ కావటం అందరినీ నిరాశ పరిచింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అయితే ముంబై, గోవాలకే పరిమితమయ్యారు. విజయ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని కమ్ బ్యాక్ ఎప్పుడంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై విజయ్ దేవరకొండ కూడా రీసెంట్‌గా రియాక్ట్ అయ్యారు.
By November 09, 2022 at 08:58AM
By November 09, 2022 at 08:58AM
No comments