ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పరిచయం చేస్తా: విశాల్

Vishal Marriage: తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో విశాల్ (Vishal) ఒకరు. తనకు చేతనైనంత సాయం చేస్తూ విశాల్ మంచి ఇమేజ్‌నే సంపాదించుకున్నారు. తాజాగా ఓ చారిటబుల్ ట్రస్ట్ సాయంతో 11 మంది పేద జంటలకు వివాహం చేశారు. తాళి బొట్టు సహా ఆ 11 మంది జంటలకు ఇళ్లకు అవసరమైన వస్తువులను అందించారాయన. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాతో కూడా ఆయన ముచ్చటించారు. తనకు అరెంజ్‌డ్ మ్యారేజ్...
By November 09, 2022 at 07:04AM
By November 09, 2022 at 07:04AM
No comments