Rashmika Mandanna: ఇలా చేయటం కరెక్ట్ కాదు..ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు.. ట్రోలింగ్‌పై రష్మిక మందన్న రియాక్షన్

Rashmika Mandanna Latest post: ఓ వైపు దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ రష్మిక క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. ఈమె వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడు సదరు హీరో ఫ్యాన్స్ రష్మికను తెగ ట్రోల్ చేశారు. తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో డేటింగ్ చేస్తుందంటూ కూడా వార్తలు వచ్చిన్నప్పుడు కూడా రష్మిక ట్రోలింగ్‌ను ఫేస్ చేసింది. ఈ కమ్రంలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారికి ఆమె ఓ లెటర్ రాసింది..
By November 09, 2022 at 10:40AM
By November 09, 2022 at 10:40AM
No comments